తెలంగాణ

Eatala Rajendar: జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఈటల రాజేందర్ కౌంటర్

Eatala Rajendar: జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఈటల రాజేందర్ మాస్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే తనపై కాంగ్రెస్‌‌లో ఉన్న కొంతమంది చిల్లరగాళ్లు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.

తాను కొట్లాడితే ధీరుడితో కొట్లాడుతానే తప్ప రండలతో ఏం కొట్లాడను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏదో మార్పు తీసుకొస్తారని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు. కానీ, వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిందని ఈటల రాజేందర్ అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button