ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటల సమయం

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠలోని 31 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు 18 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 82,811 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 34,913 మంది భక్తులునిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లు.