ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీకానున్నారు చంద్రబాబు. సమావేశంలో భాగంగా రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్నారు చంద్రబాబు. అలాగే అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులతోపాటు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.