తెలంగాణ

Hyderabad: ఐటీ కోచింగ్‌లకు అడ్డాగా మారిన అమీర్‌పేట్

Hyderabad: ఐటీ కోచింగ్‌లకు అడ్డాగా మారిన అమీర్‌పేట్అమీర్‌పేట్ ఐటీ కోచింగ్ సెంటర్స్‌కి అడ్డాగా మారిపోయింది. ఎక్కడ చూసినా కోచింగ్ సెంటర్స్ బోర్డ్స్, పోస్టర్సే కనిపిస్తాయి. డిగ్రీలు పూర్తైన వెంటనే గుర్తొచ్చేది ఒక్కటే కోచింగ్ సెంటర్స్. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు మంచి జాబ్స్ సంపాదించాలి అనే ఆశతో పల్లెల నుంచి పట్టణానికి వచ్చేస్తుంటారు.

వారందరికీ ఆసరాగా అమీర్‌పేట్ ఎన్నో ఏళ్ల నుంచి నిలుస్తుంది. అమీర్పేట్, sr నగర్ ప్రాంతాల్లో స్టుడెంట్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు. చదువు పూర్తైన వెంటనే జాబ్స్ రావడమంటే కష్టం. గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఉద్యోగ అవకాశాల కోసం వస్తున్న విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలపై మరింత సమాచాన్ని మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button