News

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నారపల్లి నందనవనం పార్క్‌లో ఆరోగ్య రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో.. 2కే, 5కే, 10కే, 21కె రన్ నిర్వహించారు.

విజయవంతంగా పరుగును పూర్తి చేసిన వారికి మెడల్స్ అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు, మహిళలు సీనియర్ సిటిజన్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చేసిన జుంబా డాన్స్ విశేషంగా ఆకట్టుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button