తెలంగాణ

Revanth Reddy: బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు

Revanth Reddy: బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్. తన కంటే బడా బీసీ ఎవరు లేరని బండి సంజయ్ అంటున్నారని మరి ఈ పండేళ్లలో కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు రేవంత్. బలహీన వర్గాల లెక్కలు తప్పయితే ఆధారాలతో చూపించాలన్నారు సీఎం రేవంత్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button