News

Mastan Sai: మస్తాన్ సాయి అరాచకాలు.. బయటపడ్డ వీడియోలు

Mastan Sai: మస్తాన్ సాయి అరాచకాలు.. వెలుగులోకి వస్తున్నాయి. ఆగడాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. వంద మందికిపైగా మహిళలను ట్రాప్ చేసి.. రికార్డు చేసిన వీడియో లతో బ్లాక్ మెయిల్‌కు దిగాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు.

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత మహిళలు వెళ్తుంటే.. ఫ్యాన్‌కు ఉరితాడు బిగుంచుకొని ఏడుస్తూ బెదిరింపులకు పాల్పడిన వీడియోలు బయట పడ్డాయి. అయితే మస్తాన్ సాయి అరెస్ట్‌తో.. ఇప్పుడు బాధిత మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అయితే హార్డ్ డిస్క్ లో వీడియోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button