తెలంగాణ
KTR: ఈ ఫార్ములా కేసులో ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణ

KTR: ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 7గంటల పాటు కేటీఆర్‌ను ఈడీ ప్రశ్నించింది. నగదు బదిలీపై కేటీఆర్‌ను ఈడీ ప్రశ్నించింది. HMDA ఖాతా నుంచి నిధుల బదలాయింపు ఈడీ విచారించింది. కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది.



