ఆంధ్ర ప్రదేశ్
Roja: నగరిలో భోగి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి రోజా..

Chittoor: తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు అంబరాన్ని అంటాయి. ఊరు-వాడ భోగి మంటలు వేసుకుని సంబరాలు జరుపుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి రోజా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. తన నివాసంలో భోగి మంటలు వేసి.. దాని చుట్టూ ఆడుతూ సందడి చేశారు.