తెలంగాణ

కరీంనగర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

కరీంనగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 30న కరీంనగర్‌లో నూతన సమీకృత కలెక్టరేట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button