ఆంధ్ర ప్రదేశ్

విజయవాడ ఉగ్ర లింకుల కేసులో కొత్తకోణం

విజయవాడ ఉగ్ర లింకుల కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నిందితుల కామన్ పాయింట్ ను పోలీసులు గుర్తించారు. ఆన్‎లైన్ గేమ్ ద్వారా నిందితులు ఒకరికొకరు పరిచయమయ్యారు. ఫ్రీ ఫైర్ అనే ఆన్‎లైన్ వీడియో గేమ్ ద్వారా యువత వివరాలను విదేశీ హ్యాండ్లర్లు సేకరించారు. ఫ్రీ ఫైర్ గేమ్ నుంచి ఇన్‎స్టాకు కమ్యూనికేషన్ మళ్లింది. నిందితుల కస్టడీలో కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. భారత్‎లో జాతీయ జెండాకు బదులు.. ఐసిస్ జెండా పెట్టడమే తమ టార్గెట్ అని నిందితులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button