అంతర్జాతీయం

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌‌పై తీవ్రత 7.4గా నమోదైంది. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఇండోనేషియా, ఫిలిపిన్స్, మలేషియాకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button