జాతియం
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

మరోవైపు ఇజ్రాయెల్, అమెరికాకి మద్దతు ఇచ్చే దేశాల ప్రజలే టార్గెట్గా ఇరాన్ దాడులు చేస్తోంది. బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్లో ఉన్న ఇరానేతరుల నివాసాలే టార్గెట్గా దాడులకు పాల్పడుతోంది. హైరైజ్డ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి జనం వెళ్లిపోతున్నారు.



