క్రీడలు

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్

T20 World Cup 2026: బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్ అయ్యింది. టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టు చోటు సాధించింది. గ్రూప్-సీలో స్కాట్లాండ్‌కు ఐసీసీ అవకాశం ఇచ్చింది. భారత్‌లో ఆడటానికి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు నిరాకరించడంతో ఐసీసీ తప్పించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button