తెలంగాణ
రేపు ఆదిలాబాద్ జిల్లా పర్యటించనున్న సీఎం రేవంత్

ఆదిలాబాద్ జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లా యంత్రాంగం సీఎం పర్యటన ఏర్పాట్లను చేస్తుంది. ఈ టూర్‌లో ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.రేపు సీఎం రేవంత్‌రెడ్డి సదర్మాట్ బ్యారేజిని ప్రారంభించారు.



