ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 76,447 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 21,708 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.42 కోట్లు నమోదైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button