ఆంధ్ర ప్రదేశ్
సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలని టీడీపీ డిమాండ్

చంద్రబాబుతో చెప్పి రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు డిమాండ్ చేశారు. నాటి జగన్ రెడ్డి ప్రభుత్వం అనుమతులు లేకుండా పనులు చేయడంతో తెలంగాణ సర్కార్ ఎన్జీటీకి వెళ్లడంతో రాయలసీమ పనులు ఆగిపోయాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గొప్పలు చెప్పుకునేందుకు పోయిన రేవంత్ రెడ్డి చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని టీడీపీ ఎమ్మెల్యే విమర్శించారు. స్తులు



