ఆంధ్ర ప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై వైభవంగా భవాని దిశ విరమణలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా భవాని దిశ విరమణలు ప్రారంభమయ్యాయి. ఉదయం అగ్ని ప్రతిష్ట హోమం గుండం వద్ద ప్రత్యేక పూజలు అనంతరం భవానీలు దీక్ష విరమణలును ప్రారంభించారు. భక్తుల ‘జై దుర్గా జై జై దుర్గ’ నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.

నేటి నుంచి 5 రోజులపాటు దీక్ష విరమణలు కొనసాగనుండటంతో భవానీలకు అసౌకర్యం కలగకుండా దేవస్థానంపాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పూజా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బుర్ర రాధాకృష్ణ, ఈవో శ్రీ నాయక్ పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button