ఆంధ్ర ప్రదేశ్

YS Jagan: అంబేద్కర్‌కు వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

YS Jagan: భారత్ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. నిజమైన దేశనిర్మాణం అంటే ప్రజలకు అవకాశాలు, హక్కులు, గౌరవం ఇవ్వడం అని వాటిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో అణగారిన వర్గాల ఆశలను రాజ్యాంగంగా మలిచిన దార్శనికుడాయన అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button