సినిమా
Samantha: రెండో పెళ్లి చేసుకున్న సమంత.. పెళ్లి ఫోటోలు వైరల్..

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లోని లింగ భైరవి దేవాలయంలో సమంత–రాజ్ నిడిమోరు వివాహం జరిగింది. పెళ్లి వేడుకలో సమంత ఎర్ర చీరలో, రాజ్ నిడిమోరు క్రీమ్–గోల్డ్ కలర్ కుర్తాలో చూడముచ్చటగా మెరిశారు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు.



