తెలంగాణ

Telangana Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ

Telangana Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌పై చర్చించనున్నారు. ఇందిరమ్మ చీరల పంపకం, పంట కొనుగోలుపైనా కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button