తెలంగాణ
హైదరాబాద్‌లో బీజేపీ నిరసన ర్యాలీ

హైదరాబాద్‌లో బీజేపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడు లంకల దీపక్‌రెడ్డి, కార్పొరేటర్లను, పార్టీ శ్రేణలు పాల్గొన్నారు. స్కూటీకి పాడే కట్టి వినూత్నంగా బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను తుంగలోకి తొక్కిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్‌రెడ్డి అన్నారు. విద్యార్ధులకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేశారని ఆయన మండిపడ్డారు.



