ఆంధ్ర ప్రదేశ్

Nimmala: వైసీపీ ప్రభుత్వానికి భయపడి..రాష్ట్రం నుంచి 400 పరిశ్రమలు తరలి వెళ్లాయి

Nimmala: గత వైసీపీ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి భయపడి రాష్ట్రం నుంచి 400 పరిశ్రమలు తరలివెళ్లాయని ఆయన విమర్శించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నిమ్మల రామానాయుడు అన్నారు. మత్స్యకారుల పిల్లల కోసం రాష్ట్రంలో కొత్తగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 217 జీవోను రద్దు చేశామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button