News
Ibomma Ravi: ఐయామ్ సింగిల్.. ఏమైనా చేస్కోండి

Ibomma Ravi: ఐ బొమ్మ రవి పోలీసులకు కేసు వివరాలు చెబుతూనే తాను సింగిల్ ఏం చేసుకుంటారో చేస్కోండి అన్నట్లు సమాచారం. సైబర్ క్రైమ్ పోలీస్ కస్టడీలో ఉన్న రవిని ఇవాళ రెండో రోజు టెక్నికల్ టీమ్ విచారించనుంది. నిన్నటి విచారణలో రవి చెప్పిన విషయాలు బయటకు వచ్చాయి.
సినిమాలు ఎలా రికార్డింగ్ చేస్తారు? ఎలా అప్లోడ్ చేస్తారు? ఏయే టీమ్స్ ఎక్కడెక్కడి నుంచి పనిచేస్తాయనేది చెప్పినట్లు సమాచారం. మరోవైపు తాను సింగిల్నని తనను ఏం చేసుకున్నా ఫర్వాలేదని ఏం చేసుకుంటారో చేస్కోండని అన్నట్లు తెలుస్తోంది.



