తెలంగాణ

Bhatti Vikramarka: ఐఐటీ హైదరాబాద్‌ విద్యాసంస్థ కాదు.. ఆవిష్కరణలకు కేంద్రబిందువు

Bhatti Vikramarka: ఐఐటీ హైదరాబాద్‌ ఒక విద్యాసంస్థ కాదని, ఆవిష్కరణలకు కేంద్రబిందువు అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశంసల జల్లు కురిపించారు. ఆవిష్కరణలు, అద్భుతమైన పనితీరుకు చిరునామా ఐఐటీ హైదరాబాద్ అని మెచ్చుకున్నారు.

ఇది కలల కర్మాగారం అని పొగిడారు. ఐఐటీ హైదరాబాద్‌లో ఇప్పటివరకు 11వేల 500 పరిశోధనా ప్రచురణలు, 320 పైగా పేటెంట్లు, స్టార్టప్‌ల ద్వారా ఏకంగా 1వేయి 500 కోట్ల ఆదాయం పొందిందని.. ఇది చాలా అభినందనీయమైన మార్పు అని భట్టి అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button