జాతియం
Delhi: ఢిల్లీ అల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఈడీ దాడులు

Delhi: ఢిల్లీ అల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఈడీ దాడులు చేస్తోంది. జామియానగర్‌లోని వర్సిటీ కార్యాలయంలో సోదాలు జరుపుతోంది. యూనివర్సిటీ నిధుల సమీకరణ, నిధుల మళ్లింపుపై ఆరా తీస్తోంది. ఢిల్లీ బ్లాస్ట్‌తో అల్ ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ ఆర్థిక కార్యకలాపాలపై విచారణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈడీ రంగంలోకి దిగింది.



