తెలంగాణ

Azharuddin: సచివాలయాన్ని పరిశీలించిన మంత్రి అజారుద్దీన్

Azharuddin: ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ రేపు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. జీఏడీ అధికారులు ఆయన ఛాంబర్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సచివాలయాన్ని సందర్శించారు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్.

ఈ సందర్భంగా సచివాలయంలోని పలువురు మంత్రుల ఛాంబర్లను పరిశీలంచారు అజారుద్దీన్. ఇకపోతే అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణం చేసిన ఆయనకు మైనార్టీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌‌ప్రైజెస్ శాఖలను కేటాయించింది రేవంత్ సర్కార్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button