ఆంధ్ర ప్రదేశ్

విశాఖ జిల్లాలో భూప్రకంపనలు

Earthquake: విశాఖ జిల్లాలో భూప్రకంపనలు కలకలం రేపాయి. తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.7గా నమోదైంది. అల్లూరి జిల్లా జి.మాడుగులలో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button