ఆంధ్ర ప్రదేశ్

Chittoor: కఠారి దంపతుల కేసులో సంచలన తీర్పు.. ఐదుగురికి ఉరిశిక్ష

Chittoor: చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు దోషులకు చిత్తూరు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్‌రెడ్డిమంజునాథ్, వెంకటేష్‌కు ఉరిశిక్ష పడింది. 2015 నవంబర్‌లో మేయర్ దంపతులు హత్యకు గురయ్యారు. 2015లో మేయర్‌ కఠారి అనురాధ మోహన్ దంపతుల హత్య జరిగింది. కార్యాలయం ఆవరణలోనే మేయర్ దంపతుల హత్య జరగడం అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button