తెలంగాణ

ఏక్తా రన్ ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా తెలంగాణ పోలీసులు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి జెండా ఊపీ ఏక్తా రన్ ప్రారంభించారు. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుండి జలవిహార్ వరకు 2కే రన్ జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు, డీజీపీ బి.శివధర్ రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తదితర అధికారులు, వివిధ శాఖల అధికారులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button