ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

Chandrababu: కర్నూల్ జిల్లా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎస్, అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు అవసరమైన సహాయ అందించాలన్నారు.



