తెలంగాణ
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్లో 127కు చేరిన నామినేషన్లు

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 48 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం నామినేషన్లు 127కు చేరింది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్ధుల సంఖ్య 94కు చేరింది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో అధిక సంఖ్యలో నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది.



