సినిమా

తెలుసు కదా ఆకట్టుకుందా?

Telusu Kada: సిద్దు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం తెలుసు కదా గ్రాండ్‌గా విడుదలైంది. నీరజ కోన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సినిమా పాటలు హిట్ అయినా, ట్రైలర్ అంచనాలు అందుకోలేదు. ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

జాక్ ఫ్లాప్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా చిత్రం నీరజ కోన దర్శకత్వంలో రూపొందింది. థమన్ సంగీతం అందించిన రెండు పాటలు యూత్‌లో సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే, ట్రైలర్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే సినిమా విషయానికి వస్తే కథ కొత్త రిలేషన్‌షిప్ స్టేటస్‌ను చూపించే ప్రయత్నం చేసినా, స్క్రీన్‌ప్లేలో ఎమోషన్స్ సరిగా పండలేదు.

సిద్దు నటన, డైలాగ్ డెలివరీ సోసోగా ఉన్నాయి. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి నటనలు, మల్లికా గంధ పాట స్క్రీన్‌పై చూడటానికి బాగున్నాయి. కానీ, మాక్సిమం ఆడియన్స్‌కు సినిమా కనెక్ట్ కాకపోవచ్చు. అయితే అర్బన్ యూత్‌ని మాత్రం కొంతమేర ఆకట్టుకునే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button