తెలంగాణ

హనుమాన్ విగ్రహం ధ్వంసం

మేడ్చల్ జిల్లా రాంపల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రామాలయం వద్ద ఉన్న హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button