ఆంధ్ర ప్రదేశ్
భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం చోటుచేసుకుంది. చంద్రగిరికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇక తీవ్ర గాయలైన వెంకటేష్ భార్య హరితను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



