తెలంగాణ
స్థానిక ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్

స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. గతంలో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ను సస్పెండ్ చేసి కొత్తగా మరో నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ హైకోర్టులో విచారణకు రానుంది.



