ఆంధ్ర ప్రదేశ్
చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.



