ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమలలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Tirumala: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిగా శ్రీవారు పెదశేషవాహనంపై ఊరేగారు. ఈ వేడుకను తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తిరుమాడ వీధుల్లో బారులు తీరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button