అంతర్జాతీయం

ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీకి మంచి గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీ మంచి పేరు దక్కించుకుంది. ఇక్కడ గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు. పోడు వ్యవసాయం ఎక్కువగా ఉండడంతో గిరిజన ప్రజలందరూ కూడా కాఫీ చెట్లు వేసి పండించి కాఫీ పొడి తయారు చేస్తూ ఉంటారు. అరకు, లంబసింగి చూసుకున్నట్లయితే అతి శీతల ప్రదేశం గాను ఆంధ్ర ఊటీ గాను మంచి పేరు ఉంది.

ఇథియోపియో నుండి భారతదేశం మారుమూల ఏజెన్సీ వరకు తీసుకువచ్చిన కాఫీ ఎంతో మంది కి ఉపాధి కల్పిస్తుంది. ప్రకృతి ప్రేమికులకు ను మాయమరిపించే అందాలుతో పాటు చక్కటి అరకు కాఫీ పర్యాటకులు ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button