సినిమా

Oh Bhama Ayyo Rama: ‘ఓ భామ అయ్యో రామా’అంటోన్న సుహాస్‌.. గ్లింప్స్‌ విడుదల..

Oh Bhama Ayyo Rama: సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ఓ భామ అయ్యో రామ. అందరిని నవ్వించే వినోదమైన యువకుడి చుట్టూ తిరిగే ఓ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

రామ్ గోదాల దర్శకత్వంలో సుహాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మనోజ్ తనకు జంటగా నటిస్తున్నారు. ఈ చిత్ర గ్లింప్స్ వీడియో ను విడుదల చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button