ఆంధ్ర ప్రదేశ్
జీవీఎంసీ కౌన్సిల్లో గందరగోళం..

జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలో వైసీపీ కార్పొరేటర్ పోడియంను చుట్టుముట్టారు. వారిని కూటమి కార్పొరేటర్లు అడ్డుకునే యత్నం చేశారు. కూటమి వైసీపీ కార్పొరేటర్ మధ్య బాహాబాహి చోటుచేసుకుంది. దీంతో సభను 10 నిమిషాల పాటు మేయర్ వాయిదా వేశారు.



