జాతియం

నేడు పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులు

నేడు పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. జమ్ముకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ ముందుకు ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు రానుంది. ఆన్‌లైన్ గేమ్‌లకు నిధులు ప్రాసెస్ చేయకుండా బ్యాంక్‌లు నిషేధించేలా బిల్లు రూపకల్పన చేసింది ప్రభుత్వం. మరోవైపు నేరారోపణలు ఉన్న నేతలను పదవుల నుంచి తొలగించే బిల్లు కూడా పార్లమెంట్ ముందుకు రానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button