సినిమా

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు షాకింగ్ అప్డేట్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజి’ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు క్రేజీ అప్డేట్ వస్తుందన్న టాక్ వైరల్ అయ్యింది. కానీ, మేకర్స్ నుంచి వచ్చిన తాజా సమాచారం ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజి’ చిత్రం అంచనాలను రెట్టింపు చేసింది. ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్‌గా నిలిచి ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు కొత్త అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, మేకర్స్ నుంచి వచ్చిన సమాచారం ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది.

ఈ 15న ఎలాంటి అప్డేట్ లేదని, తమ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని మేకర్స్ స్పష్టం చేశారు. నెక్స్ట్ అప్డేట్ కోసం కొన్ని రోజులు ఆగాల్సిందేనని తెలిపారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. సెప్టెంబర్ 25న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button