ఆంధ్ర ప్రదేశ్

Chandrababu: నేడు మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu: నేడు సీఎం చంద్రబాబు మంగళగిరిలో పర్యటించనున్నారు. జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఆటోనగర్‌లోని హ్యాండ్‌లూమ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ లో ఉన్న చేనేత స్టాల్‌ సందర్శించి, చేనేత కార్మికులతో సమావేశమవుతారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button