ఆంధ్ర ప్రదేశ్
Anitha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత

Anitha: తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. హోంమంత్రి అనిత శ్రీవారి ప్రత్యేక పూజలు నిర్వహించి..మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి అనితకు రంగనాయకుల మండలంలో పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.