News

PM Modi: ఒకటిన్నర ఏళ్లలో 10 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం…

PM Modi: తమ పాలనలో యువతకు పెద్దపీట వేశామన్నారు ప్రధాని మోదీ. పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గత ఒకటిన్నర ఏళ్లలో 10 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని తెలిపారు. దేశ చరిత్రలో ఇది పెద్ద రికార్డ్ అని చెప్పారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నిజాయతీ, పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు మోదీ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button