News

Bandi Sanjay: మాట ఇస్తే నెరవేర్చే ప్రభుత్వం మోడీది

Bandi Sanjay: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఇచ్చిన హామీ మేరకు మోదీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తోందని తెలిపారు. హైదరాబాద్ హకీంపేట్‌లో జరిగిన రోజ్‌గార్ మేళ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు.
నేటి 9 లక్షల 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. మాట ఇస్తే నెరవేర్చే ప్రభుత్వం మోడీది అని బండి సంజయ్ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button