ఆంధ్ర ప్రదేశ్
Deepak Reddy: కడప జగన్ అడ్డా కాదని..ఇది తెలుగు దేశం అడ్డా

Deepak Reddy: కడప జిల్లాలో టీడీపీ మహనాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మహనాడులో సీనియర్ నాయకులు, యువ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగే మహనాడులో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని టీడీపీ అధికార ప్రతినిధి దీపక్‌రెడ్డి తెలిపారు. కడప జగన్ అడ్డా కాదని ఇది తెలుగు దేశం అడ్డా అని అంటున్న దీపక్‌రెడ్డి.