తెలంగాణ

Addanki Dayakar: కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో కవిత చెప్పాలి

Addanki Dayakar: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో విభేదాలు స్పష్టం అవుతున్నాయన్నారు అద్దంకి. కవిత రాసిన లేఖ.. ఆమె ఆఫీస్ వాళ్లు లీక్ చేశారా ? లేక కేసీఆర్ ఆఫీస్ నుండి లీక్ అయిందా అని అనుమానం వ్యక్తం చేశారు అద్దంకి. తండ్రితో కూతురు మాట్లాడలేని పరిస్థితి నెలకొందన్నారు.

రాజకీయ అస్తిత్వం కోల్పోతున్న సమయంలో కవిత లేఖ రాశారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చుట్టూ ఉణ్న దెయ్యాలు ఎవరో కవితి చెప్పాలన్నారు అద్దంకి. అయితే పార్టీ బలోపేతం కోసం వేసి ఎత్తుగడనా టీ పార్టీలో తుఫానా ప్రజలకు చెప్పాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button