తెలంగాణ
SLBC Tunnel: SLBCలో కొనసాగుతున్న సహాయక చర్యలు

SLBC Tunnel: SLBCలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలపై టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు పూర్తి స్థాయిలో సమన్వయంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 50 మీటర్ల మేర మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయని శివశంకర్ తెలిపారు.